{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cwg-2026-tamdri-braamj-kodite-koduku-silvar-kottaadu-kaamanvelt","title_te":"CWG 2026 : తండ్రి బ్రాంజ్ కొడితే.. కొడుకు సిల్వర్ కొట్టాడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో విజయనగరం కుర్రాడి సంచలనం","section":"తాజా","status_line":"CWG-2026 | అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో విజ‌యన‌గ‌రం కుర్రాడికి ర‌జ‌తం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T04:43:48.186Z"},"facts":[],"events":[{"id":"event-41149","date":"2026-07-28T04:31:11.000Z","title_te":"CWG-2026 | అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో విజ‌యన‌గ‌రం కుర్రాడికి ర‌జ‌తం","body_te":"CWG-2026 | సరిగ్గా ప‌ద‌హారేళ్ల క్రితం ఢిల్లీ (Delhi) లో కామన్వెల్త్‌ పోడియం (Commonwealth Games) పై తండ్రి జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఇప్పుడు గ్లాస్గో (Glasgo) వేదికగా అత‌డి కొడుకు వెండి పతకాన్ని ముద్దాడాడు. అతడే ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) కు చెందిన వల్లూరి అజయ్ బాబు (Valluri Ajaya Babu).","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/andhrapradesh-news/cwg-2026-father-then-son-now-silver-for-the-city-lad-at-the-commonwealth-games-2465287"}]},{"id":"event-40959","date":"2026-07-28T02:19:01.000Z","title_te":"CWG 2026 : తండ్రి బ్రాంజ్ కొడితే.. కొడుకు సిల్వర్ కొట్టాడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో విజయనగరం కుర్రాడి సంచలనం","body_te":"CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. 2010లో తండ్రి గెలిచిన కాంస్య పతకాన్ని అధిగమిస్తూ, విజయనగరం కుర్రాడు దేశం గర్వించేలా కామన్వెల్త్ వేదికపై తెలుగు జెండాను ఎగురవేశాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cwg-2026-vizianagarams-ajaya-babu-wins-silver-surpasses-fathers-commonwealth-legacy-1875178.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxQNDBDaVQzQ012QjhXLThFTnlsMDlPOUVIUjhlaElENEszS2tneUZaRHVfQUUwT3JyTTZQRHhSd1dGZmNnNjBMWm9tYWlkX240VkpLTUVvc05FZHdOMHFXQU9HX1g3QV9Da3YtLWlaM0xYRTVQRTdMRVBSRWVoTm5Lam5jek5YSkVLUjNTRzBRZnZ5cDdfbEpESndzeUZ2VEVkYnZNMW44dWJPaGx2Q3hlQVp4VEJsSWlnc1JUbFNkeUpWSjI3dzl6cdIByAFBVV95cUxQNDBDaVQzQ012QjhXLThFTnlsMDlPOUVIUjhlaElENEszS2tneUZaRHVfQUUwT3JyTTZQRHhSd1dGZmNnNjBMWm9tYWlkX240VkpLTUVvc05FZHdOMHFXQU9HX1g3QV9Da3YtLWlaM0xYRTVQRTdMRVBSRWVoTm5Lam5jek5YSkVLUjNTRzBRZnZ5cDdfbEpESndzeUZ2VEVkYnZNMW44dWJPaGx2Q3hlQVp4VEJsSWlnc1JUbFNkeUpWSjI3dzl6cQ?oc=5"}]}]}