{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cyber-crime-bhaaree-diskaumtla-peruto-saibar-vala-ilaamti-veb-sa","title_te":"Cyber Crime: భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ వల.. ఇలాంటి వెబ్ సైట్లతో బీ కేర్‌పుల్.. ఒక్కసారి క్లిక్ చేస్తే ఖతమే..","section":"తాజా","status_line":"Cyber Crime: భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ వల.. ఇలాంటి వెబ్ సైట్లతో బీ కేర్‌పుల్.. ఒక్కసారి క్లిక్ చేస్తే ఖతమే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T05:26:19.403Z"},"facts":[],"events":[{"id":"event-33011","date":"2026-07-23T05:01:49.000Z","title_te":"Cyber Crime: భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ వల.. ఇలాంటి వెబ్ సైట్లతో బీ కేర్‌పుల్.. ఒక్కసారి క్లిక్ చేస్తే ఖతమే..","body_te":"ఇటీవల సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లను పొలిన నకిలీ వెబ్‌సైట్లను తయారుచేసి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇలాంటి వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆఫర్ల మోజులో పడి ధృవీకరించుకోకుండా ఓపెన్ చేయవద్దని సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/cyber-fraud-alert-beware-of-fake-online-shopping-discounts-and-scam-websites-during-sale-season-1871718.html"}]}]}