{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daaktarlu-kaavaalamte-graamaallo-seva-cheyaalsimde","title_te":"డాక్టర్లు కావాలంటే గ్రామాల్లో సేవ చేయాల్సిందే!","section":"తాజా","status_line":"డాక్టర్లు కావాలంటే గ్రామాల్లో సేవ చేయాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T21:56:07.686Z"},"facts":[],"events":[{"id":"event-59374","date":"2026-08-07T21:12:14.000Z","title_te":"డాక్టర్లు కావాలంటే గ్రామాల్లో సేవ చేయాల్సిందే!","body_te":"దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ సేవపై ఒకే రీతిలో ఉండే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వైద్యవిద్యలో ప్రభుత్వ సబ్సిడీల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, సమాజ సంక్షేమం, దేశ నిర్మాణంలో వైద్యులు కీలక భాగస్వాములని అభిప్రాయపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-open-to-uniform-national-policy-2476572"}]}]}