{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daakyumemts-ivi-paarsils-avi-tolisaari-nirvachimchina-tapaalaa-s","title_te":"డాక్యుమెంట్స్‌ ఇవి.. పార్సిల్స్‌ అవి.. తొలిసారి నిర్వచించిన తపాలా శాఖ","section":"తాజా","status_line":"డాక్యుమెంట్స్‌ ఇవి.. పార్సిల్స్‌ అవి.. తొలిసారి నిర్వచించిన తపాలా శాఖ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40728","date":"2026-07-27T19:55:44.000Z","title_te":"డాక్యుమెంట్స్‌ ఇవి.. పార్సిల్స్‌ అవి.. తొలిసారి నిర్వచించిన తపాలా శాఖ","body_te":"రిటైల్‌, బల్క్‌ కస్టమర్ల కోసం తపాలా శాఖ.. 24 స్పీడ్‌ పోస్ట్‌, 48 స్పీడ్‌ పోస్ట్‌ సేవల ధరలను తాజాగా ప్రకటించింది. అలాగే తొలిసారి డాక్యుమెంట్‌, పార్సిళ్లను వర్గీకరించింది. ఇందులో భాగంగానే లేఖలతోపాటు రీ-సేల్‌ విలువలేని ప్రింటెడ్‌, కాంప్లిమెంటరీ ఐటమ్స్‌ ఏవైనాసరే వాటిని డాక్యుమెంట్స్‌గా నిర్వచించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/postal-department-announces-new-speed-post-rates-for-retail-and-bulk-customers-2464938"}]}]}