{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daaruna-hatya-gomtu-kosi-vyaktini-hatamaarchina-dumdagulu","title_te":"దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు","section":"తాజా","status_line":"దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T02:30:25.095Z"},"facts":[],"events":[{"id":"event-39350","date":"2026-07-27T02:26:40.000Z","title_te":"దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పరిధిలోని బుద్ధారం లక్ష్మీతాండ గ్రామ పంచాయతీలో దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీతాండకు చెందిన మెగ్య నాయక్ (55) తన నివాసంలో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం గొంతు కోసి హత్య […] The post దారుణ హత్య.. గొంతు కోసి వ్యక్తిని హతమార్చిన దుండగులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/the-assailants-killed-the-man-by-slitting-his-throat/"}]}]}