{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daarunam-bhojanam-aalasyamaimdani-vadina-tala-nariki-chettuku-ve","title_te":"దారుణం.. భోజనం ఆలస్యమైందని… వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది..!","section":"తాజా","status_line":"వదిన తల నరికి.. మర్రి చెట్టుకు వేలాడదీశాడు : ఈ రాక్షసత్వం ఏంట్రా..?","synopsis":null,"temperature":16,"updated_at":"2026-07-30T09:28:44.409Z"},"facts":[],"events":[{"id":"event-45047","date":"2026-07-30T08:58:00.000Z","title_te":"వదిన తల నరికి.. మర్రి చెట్టుకు వేలాడదీశాడు : ఈ రాక్షసత్వం ఏంట్రా..?","body_te":"వదిన తల నరికి.. మర్రి చెట్టుకు వేలాడదీశాడు : ఈ రాక్షసత్వం ఏంట్రా..?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/an-beheads-sister-in-law-over-delay-in-serving-food-hangs-head-from-banyan-tree"}]},{"id":"event-44542","date":"2026-07-30T02:45:58.000Z","title_te":"దారుణం.. భోజనం ఆలస్యమైందని… వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది..!","body_te":"బీహార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జెహానాబాద్ జిల్లా పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన వదినను గొడ్డలితో హత్య చేసి, అనంతరం ఆమె తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/bihar-young-man-beheads-sister-in-law-over-delay-in-serving-food-in-jehanabad-district-1876521.html"}]}]}