{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daarunam-imtiki-teesukeltaamani-cheppi-adavilo-vadilesaaru","title_te":"దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు","section":"తాజా","status_line":"దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82418","date":"2026-08-22T01:45:30.000Z","title_te":"దారుణం.. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అడవిలో వదిలేశారు","body_te":"తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నిస్సహాయ మహిళను ఇంటికి తీసుకెళ్తామని చెప్పి కుటుంబసభ్యులు కారులో ఎక్కించుకుని.. కాటారం-మేడారం రహదారి పక్కన పెద్దవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అసహాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానికుడు మల్లేశ్‌ గుర్తించి 108కు సమాచారం అందించడంతో మహదేవపూర్‌ ఆసుపత్రికి తరలించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/35-year-old-sick-woman-abandoned-in-forest-by-family-rescued-by-locals-in-telangana-1893648.html"}]}]}