{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daarunam-lekcharar-helana-taalaleka-remdo-ryaamkar-vidyaarthi-so","title_te":"దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..","section":"తాజా","status_line":"దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42924","date":"2026-07-29T05:47:39.000Z","title_te":"దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..","body_te":"విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే వారి ప్రాణాల మీదికి తెస్తున్నారనే దారుణ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో ర్యాంక్ సాధించిన ప్రతిభావంతుడైన విద్యార్థి తరుణ్ (17), లెక్చరర్ చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగింది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/intermediate-student-dies-by-suicide-alleges-lecturers-humiliation-in-note-1875752.html"}]}]}