{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daarunamgaa-padipoyina-bhaarat-imej-amerikanlalo-sagam-taajaa-sa","title_te":"దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్..!","section":"తాజా","status_line":"దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T12:26:46.155Z"},"facts":[],"events":[{"id":"event-76884","date":"2026-08-18T12:03:07.000Z","title_te":"దారుణంగా పడిపోయిన భారత్ ఇమేజ్- అమెరికన్లలో సగం- తాజా సర్వేలో షాకింగ్..!","body_te":"India's image in the US has declined, with 50% of Americans holding an unfavourable view compared with 45% favourable, according to a Pew Research Center survey.అమెరికాలో భారత్ ఇమేజ్ దారుణంగా పతనమైందని, అక్కడ ఉన్న వారిలో 50 శాతం మన దేశానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నట్లు తాజాగా నిర్వహించిన ప్యూ రీసెర్చ్ నివేదికలో తేల్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/india-s-image-dips-in-us-50-americans-view-country-unfavourably-pew-research-survey-says-502219.html"}]}]}