{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daataa-semtarla-kepaasitee-moodimtalu","title_te":"డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు","section":"తాజా","status_line":"డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91912","date":"2026-08-27T20:00:19.000Z","title_te":"డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు","body_te":"దేశవ్యాప్తంగా డాటా సెంటర్లకు ఎనలేని డిమాండ్‌ నెలకొన్నది. వచ్చే నాలుగేండ్లకాలంలో డాటా సెంటర్ల కెపాసిటీ మూడింతలు పెరిగి 5 నుంచి 6 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నదని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్‌ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.65 గిగావాట్ల సామర్థ్యంతో డాటా సెంటర్లు నిర్వహిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/there-is-immense-demand-for-data-centre-across-the-country-2495769"}]}]}