{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dabbachettu-kaaya-pamdu-kaadu-aakulalo-umdi-adbhutamaina-aarogya","title_te":"దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!","section":"తాజా","status_line":"దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56329","date":"2026-08-06T04:39:39.000Z","title_te":"దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం.. తెలిస్తే అస్సలు వదలిపెట్టరు!","body_te":"సిట్రస్ జాతికి చెందిన దబ్బకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, దబ్బకాయ ఆకులలో ఇంకా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మీకు తెలుసా? మీరు ఎన్నడూ ఊహించని ప్రయోజనాలను అవి అందించగలవు. దబ్బకాయ చెట్టు ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని సిద్ధ వైద్య నిపుణురాలు డాక్టర్ మైథిలి స్పష్టం చేస్తున్నారు. సాంప్రదాయ సిద్ధ వైద్యంలో ప్రాచీన కాలం నుండి ఈ ఆకులను వివిధ అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/pomelo-leaves-benefits-siddha-expert-reveals-amazing-health-benefits-of-this-powerful-herbal-remedy-1881752.html"}]}]}