{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dabur-company-daaba-r-kampeneeki-shaakichchina-epheseseai-tene-a","title_te":"Dabur Company: డాబ‌ర్ కంపెనీకి షాకిచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తేనే, ఆవు నెయ్యి అమ్మకాల‌పై బ్యాన్","section":"తాజా","status_line":"Dabur Company: డాబ‌ర్ కంపెనీకి షాకిచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తేనే, ఆవు నెయ్యి అమ్మకాల‌పై బ్యాన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52989","date":"2026-08-04T04:45:36.000Z","title_te":"Dabur Company: డాబ‌ర్ కంపెనీకి షాకిచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. తేనే, ఆవు నెయ్యి అమ్మకాల‌పై బ్యాన్","body_te":"Dabur Company: ఆహార భ‌ద్ర‌త‌ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్ర‌ముఖ డాబ‌ర్ కంపెనీకి షాకిచ్చింది. ఆ కంపెనీకి చెందిన తేనే, ఆవు నెయ్యి, వంట నూనెకు చెందిన ఉత్ప‌త్తుల‌ను బ్యాన్ చేసింది. 100 శాతం శుధ్ద వ‌స్తువుల‌ని చెప్పుకుని అమ్మ‌డాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్య‌తిరేకించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/fssai-bans-dabur-from-selling-honey-cow-ghee-with-100-per-cent-claims-2472860"}]}]}