{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dairektarlaku-koodaa-raavemo-ee-aidiyaalu-ichchi-dabbu-tirigivva","title_te":"డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చి డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..","section":"క్రీడలు","status_line":"డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91655","date":"2026-08-27T15:59:43.000Z","title_te":"డైరెక్టర్లకు కూడా రావేమో ఈ ఐడియాలు.. ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..","body_te":"మార్కాపురం జిల్లాకు చెందిన ఆదిలక్ష్మీ, రాజమ్మ ఇద్దరూ స్నేహితులు.. అయితే రాజమ్మ తన అవసరాల నిమిత్తం ఆదిలక్ష్మి దగ్గర అప్పుగా కొన్ని డబ్బులు తీసుకుంది. కాలక్రమేణా అవి వడ్డీతో సహా రూ.50లక్షలకు చేరాయి. దీంతో ఆదిలక్ష్మి తన డబ్బు తిరిగివ్వాలని కోరింది. కానీ రాజమ్మ మాత్రం కాస్త కంత్రిగా ఆలోచించింది.. ఆదిలక్ష్మిని లేపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉండదని ఆలోచించింది.. డబ్బులు ఇస్తానని ఇంటికి రమ్మని పిలిచి గుట్టు చప్పుడు కాకుండా ఆదిలక్ష్మిని లేపేసి.. ప్లాస్టిక్ డబ్బాలో కుక్కి పాతి పెట్టింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxNZngyRDNkRXJvN1paZDBZcUdpLWlSSS1Sbnp4dnE5ejhkNThfWS02YzdDWFYtbFhwV1dyR0lUSW43R3kxdTRlMU94ZlJVMmdCSWx3a0JyYzF5RGQzSmtjVi1hRkN1NFBZQVlCOGwtVGpROTBLRzNOZ19qVW5fZkhEVGozcDRva3oyQzhsaHpmdlFlRVNiU2VIdWMzMWZRT1MzRE1MVDNVdnowOUZndEkwaTFzSVBwUFY4QmfSAb8BQVVfeXFMT2pJdWNYWnM3amRENXJra3RkbDNUQjhvR2F0ZUtWTGU3RTJHaWUxSy1PSm1KMjd5dTAzOVRyY2tmOF9WcDQ5NXlPWjF3RnNvcU5vME9qS21YTW9aNE5rWUh1YVJlZjF5dHJHSHFHM0U1bUlpQW9JVWloWGNJLWp4MUxlU2o2OFc1OWVwSHE1TUMtUmEzNmM5VEhDa3ZJdWVLVHcyZjZjTHB0LWg2QjVoQ0xidDMxYlNMSVMwMGdtczg?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/markapuram-debt-murder-woman-killed-for-rs-50-lakh-body-found-buried-1898057.html"}]}]}