{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daivasaakshigaa-saagina-svaatamtrya-poraataaniki-sajeeva-saakshy","title_te":"దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం!","section":"తాజా","status_line":"దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75305","date":"2026-08-17T12:48:07.000Z","title_te":"దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం!","body_te":"షూటింగ్‌ ముగించుకుని కేరళకు తిరిగి వస్తున్న మమ్ముట్టికి తమిళనాడులో అర్థరాత్రి అనూహ్య సమస్య ఎదురైంది. హైవే బ్లాక్‌ కావడంతో గూగుల్‌ మ్యాప్స్‌ సైతం సరైన దారి చూపకపోవడంతో ఆయన బృందం ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో పట్టమంగళం వద్ద పాండియన్‌ అనే యువకుడు వారికి సాయం చేశాడు. తన బైక్‌పై ముందుగా వెళ్లి సుమారు 10 కిలోమీటర్లు దారి చూపించాడు. అతని ఆప్యాయతకు మమ్ముట్టి ఫిదా అయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/vadapalli-temple-the-sacred-shrine-that-witnessed-a-historic-revolt-against-british-rule-video-tv9d-1890414.html"}]}]}