{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dakshinaayanam-praarambham-neti-numchi-devatala-raatri-emduku-mo","title_te":"దక్షిణాయనం ప్రారంభం.. నేటి నుంచి దేవతల రాత్రి ఎందుకు మొదలవుతుంది? శుభకార్యాలు చేయొచ్చా? లేదా?","section":"తాజా","status_line":"దక్షిణాయనం ప్రారంభం.. నేటి నుంచి దేవతల రాత్రి ఎందుకు మొదలవుతుంది? శుభకార్యాలు చేయొచ్చా? లేదా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T09:38:10.437Z"},"facts":[],"events":[{"id":"event-21137","date":"2026-07-16T09:35:31.000Z","title_te":"దక్షిణాయనం ప్రారంభం.. నేటి నుంచి దేవతల రాత్రి ఎందుకు మొదలవుతుంది? శుభకార్యాలు చేయొచ్చా? లేదా?","body_te":"Dakshinayan 2026: జూలై 16న కర్కాటక సంక్రాంతితో దక్షిణాయనం ప్రారంభమైంది. ఈ కాలాన్ని దేవతల రాత్రిగా ఎందుకు పిలుస్తారు? దక్షిణాయనం అంటే ఏమిటి? దీని మతపరమైన, శాస్త్రీయ ప్రాముఖ్యత ఏమిటి? ఈ సమయంలో చేయాల్సిన పూజలు, దానధర్మాలు, శుభకార్యాలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/dakshinayan-begins-with-karka-sankranti-2026-why-is-it-called-the-night-of-the-gods-religious-scientific-significance-1866760.html"}]}]}