{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dalit-girl-abducted-raped-dalita-baalikanu-kidnaap-chesi-atyaach","title_te":"Dalit girl abducted, raped | దళిత బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం.. డాక్టర్‌తో సహా ఇద్దరు అరెస్ట్‌","section":"తాజా","status_line":"Dalit girl abducted, raped | దళిత బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం.. డాక్టర్‌తో సహా ఇద్దరు అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T15:41:11.522Z"},"facts":[],"events":[{"id":"event-83673","date":"2026-08-22T15:01:06.000Z","title_te":"Dalit girl abducted, raped | దళిత బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం.. డాక్టర్‌తో సహా ఇద్దరు అరెస్ట్‌","body_te":"Dalit girl abducted, raped | ఒక దళిత బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక మిస్సింగ్‌పై పోలీసులు మూడు రోజుల పాటు వెతికారు. 600కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరకు డాక్టర్‌తో సహా ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/minor-dalit-girl-abducted-raped-in-uttar-pradeshs-muzaffarnagar-two-including-doctor-arrested-after-600-cctv-checks-2491326"}]}]}