{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daliya-khichdi-nelala-pasipillala-numchi-peddala-varaku-emto-mel","title_te":"Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి..","section":"తాజా","status_line":"Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T17:17:01.970Z"},"facts":[],"events":[{"id":"event-86948","date":"2026-08-24T15:49:26.000Z","title_te":"Daliya Khichdi: నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి..","body_te":"రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు లేదా ఇంట్లో పసిపిల్లలు, పెద్దవారికి పోషకాలు నిండిన బలవర్ధకమైన భోజనం పెట్టాలనుకున్నప్పుడు కిచిడీ సరైన ఎంపిక. ముఖ్యంగా గుజరాత్‌లోని కతియావాడీ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన 'దలియా కిచిడీ' రుచిలోనూ, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఎంతో విశిష్టమైనది. ఎర్ర గోధుమ రవ్వ , పొట్టు పెసలు, రకరకాల తాజా కూరగాయలు, స్వచ్ఛమైన నెయ్యి కలిపి చేసే ఈ కిచిడీ పిల్లల ఎదుగుదలకు, గర్భిణీ స్త్రీలకు మరియు బరువు తగ్గాలనుకునే డైట్ ప్రియులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ రుచికరమైన కిచిడీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/healthy-daliya-khichdi-recipe-kathiyawadi-broken-wheat-vegetable-khichdi-in-telugu-1895764.html"}]}]}