{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dallas-daalas-lo-ghanamgaa-vetoori-saahitee-mahotsavam","title_te":"Dallas | డాలస్‌లో ఘనంగా వేటూరి సాహితీ మహోత్సవం","section":"తాజా","status_line":"Dallas | డాలస్‌లో ఘనంగా వేటూరి సాహితీ మహోత్సవం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81756","date":"2026-08-21T12:16:59.000Z","title_te":"Dallas | డాలస్‌లో ఘనంగా వేటూరి సాహితీ మహోత్సవం","body_te":"Dallas | డాలస్‌లో సినీ గేయ రచయిత వేటూరి సాహితీ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. వేటూరి జీవితంలోని కొన్ని హాస్య సంఘటనపై చర్చా కార్యక్రమం నవ్వులు పూయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/veturi-literary-festival-in-dallas-2490165"}]}]}