{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"damage-roads-roddu-adhvaanam-raakapokalaku-apaayam","title_te":"Damage Roads | రోడ్డు అధ్వానం.. రాకపోకలకు అపాయం","section":"తాజా","status_line":"Damage Roads | రోడ్డు అధ్వానం.. రాకపోకలకు అపాయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55261","date":"2026-08-05T11:16:43.000Z","title_te":"Damage Roads | రోడ్డు అధ్వానం.. రాకపోకలకు అపాయం","body_te":"Damage Roads | గుర్జల్ తండా వద్ద ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. వ్యవసాయ ట్రాక్టర్ల రాకపోకలతో రోడ్డు ధ్వంసమైంది. రోడ్డు దుస్థితిపై పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/gandhari-to-lingampet-damage-the-road-2474245"}]}]}