{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"damkee-root-lo-assalu-vellakamdi-narakam-kallajoostaaru-naalaaga","title_te":"డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు నాలాగా! యువకుడి వీడియో వైరల్‌","section":"తాజా","status_line":"డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు నాలాగా! యువకుడి వీడియో వైరల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73751","date":"2026-08-16T14:09:16.000Z","title_te":"డంకీ రూట్‌లో అస్సలు వెళ్లకండి.. నరకం కళ్లజూస్తారు నాలాగా! యువకుడి వీడియో వైరల్‌","body_te":"అమెరికాలోకి ఎలాగైనా అడుగుపెట్టాలని వెళ్లి మెక్సికోలో చిక్కుకున్న ఓ పంజాబీ యువకుడు నేను తప్పు చేశాను.. ఎవరూ ఆ రూట్‌లో అమెరికాకు వెళ్లొద్దు అంటూ వేడుకున్నాడు. వీడియో చూసిన వారిని విపరీతంగా కదిలిస్తోంది. ఏజెంట్లు తీవ్రంగా కొట్టడంతో కాళ్లకు గాయాలై నడవలేకపోతున్నానని. అన్నాడు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/do-not-take-donkey-route-to-usa-punjab-man-in-tearful-video-from-mexico-1889668.html"}]}]}