{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dampatulapai-sunakam-daadi-seeseeteeveelo-bha-yaana-ka-drusyaalu","title_te":"దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భ‌యాన‌క దృశ్యాలు!","section":"తాజా","status_line":"దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భ‌యాన‌క దృశ్యాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T05:02:30.863Z"},"facts":[],"events":[{"id":"event-68014","date":"2026-08-13T04:12:51.000Z","title_te":"దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భ‌యాన‌క దృశ్యాలు!","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్‌లోని పాటియాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు చూసేందుకు వెళ్లిన ఓ జంటపై పిట్‌బుల్ జాతికి చెందిన శునకం భీకరంగా దాడి చేసింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అంకిత్ సబర్వాల్, అతని భార్య షిఫాలీ మంగళవారం సాయంత్రం పాటియాలలోని ఘుమాన్ నగర్ ప్రాంతంలో ఓ ప్రాపర్టీ డీలర్‌తో కలిసి అద్దె ఇల్లు […] The post దంపతులపై శునకం దాడి..సీసీటీవీలో భ‌యాన‌క దృశ్యాలు! appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/dog-attacks-couple-horrific-scenes-on-cctv/"}]}]}