{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dandruff-kobbari-noonelo-idokka-kalipi-talaku-raaste-emtati-chum","title_te":"Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి తలకు రాస్తే.. ఎంతటి చుండ్రైనా దెబ్బకు వదలాల్సిందే!","section":"తాజా","status_line":"Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి తలకు రాస్తే.. ఎంతటి చుండ్రైనా దెబ్బకు వదలాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T08:05:21.675Z"},"facts":[],"events":[{"id":"event-73196","date":"2026-08-16T07:56:45.000Z","title_te":"Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్క కలిపి తలకు రాస్తే.. ఎంతటి చుండ్రైనా దెబ్బకు వదలాల్సిందే!","body_te":"ఈ రోజుల్లో జనాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం, చుండ్రు కూడా ఒకటి. వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్‌లో దొరికే అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ మనం రెగ్యులర్‌గా వినియోగించే కొబ్బరినూనెలో ఒక్క చిన్న పదార్థం కలిపి జుట్టుకు రాస్తే ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చని చాలా మందికి తెలియదు. కాబట్టి అదేంటో, దాన్ని ఎలా వాడాలో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-get-rid-of-dandruff-naturally-using-coconut-oil-and-alum-1889416.html"}]}]}