{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dandupalyam-medam-meerenaa-damdupaalyam-byooteeni-chooste-memtal","title_te":"Dandupalyam : మేడమ్ మీరేనా.. ?! దండుపాళ్యం బ్యూటీని చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే..","section":"తాజా","status_line":"Dandupalyam : మేడమ్ మీరేనా.. ?! దండుపాళ్యం బ్యూటీని చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45548","date":"2026-07-30T14:27:10.000Z","title_te":"Dandupalyam : మేడమ్ మీరేనా.. ?! దండుపాళ్యం బ్యూటీని చూస్తే మెంటలెక్కిపోద్ది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాంకే..","body_te":"ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా దండుపాళ్యం. కన్నడలో తెరకెక్కించిన ఈ మూవీ తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సృష్టించిన ప్రకంపనలు గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ టీవీల్లో ఈ మూవీ దుమ్మురేపుతుంది. అయితే సినిమాతో సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అందాల నటి గుర్తుందా. ? ప్రస్తుతం ఆమె ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/do-you-remember-dandupalyam-movie-fame-pooja-gandhi-now-her-latest-looks-goes-viral-1877004.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxNYkwxcHhzdVg2WmpWMFVsSWlEMW1fSUl4c2kxUkVzQjlqbV82Mlp2LUVvWEJZZnpzWlE5U1JuSGxPaWM5bFVXNWQ1Wk92YlNMNUdWeXV2ZV9FQ3JyVmJSVm4tVzRyLVJEOXB6OVA4TllMZ1Z4MVYyMEdBSzVCaEtQNFlrekk4UWlOWDhyRXE3OFNzN0RaM1EtTm1oMmswY1lrcWhqMkFuS2xCMUdKMkFkZFpmRnRyY0YzX3VXdmV6NlcyaHlIWGNPN2dTVEhaMFB0ZlFOVVNRb3ZKUdIB3wFBVV95cUxNclVDdDB1OFhLN2JSSzZOWEpIalRxcVl1bUx6NXY5VE5ITUJFd3NZc0hKWGZ4a3BLWVVUVXI2OE1CNWt4eFRTR3lGeTJXNXJUN0s0NzdUYnFJc0dRbnlqZkROcGwxdXZONnJOcWJyX3ZSYzItUXVHRFdiN1ZLMGRyZUc1UzVZaFNEQXJyek5Ha0ZFcHh0M3ZKRWJRenJWanM0TmhjZ0ZtRW5wZmttcjlQODc4bjlHc3h2ZVFxRFVoZ01Tb2d2a2FzQUJJTXlUaTFPRVlPdzBuR0xJNWtEYXZN?oc=5"}]}]}