{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"darakhaastula-lekka-teliyadata","title_te":"దరఖాస్తుల లెక్క తెలియదట","section":"తాజా","status_line":"దరఖాస్తుల లెక్క తెలియదట","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T21:55:29.993Z"},"facts":[],"events":[{"id":"event-87136","date":"2026-08-24T20:10:51.000Z","title_te":"దరఖాస్తుల లెక్క తెలియదట","body_te":"ఇందిరమ్మ పథకానికి వచ్చిన దరఖాస్తుల సంఖ్యపై అధికారులకే సమాచారం లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఇందిరమ్మ పథకంలో భాగంగా దరఖాస్తులను మీ సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది. అయితే జిల్లాలో ఇందిరమ్మ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చిన విషయమై అధికారులకే సమాచారం లేకపోవడం ఏమిటన్నది విమర్శలకు దారితీస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/indiramma-housing-scheme-officials-yet-to-know-number-of-applications-received-2493174"}]}]}