{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daridrapu-ghadiyalu-toligipoyinatle-ee-raasula-vaariki-ika-amtaa","title_te":"దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే!","section":"తాజా","status_line":"దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T12:28:50.448Z"},"facts":[],"events":[{"id":"event-47023","date":"2026-07-31T12:06:52.000Z","title_te":"దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే!","body_te":"రాహువు గ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని కీడు గ్రహం అని కూడా అంటారు. అయితే నెలకు ఒకసారి ఈ గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి , కొన్ని సార్లు నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే ఆగస్టు నెలలో రాహువు నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి దరిద్రపు ఘడియలు తొలిగిపోయి, ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rahu-nakshatra-sancharam-august-fortune-for-aries-gemini-libra-aquarius-1877703.html"}]}]}