{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dark-chocolate-benefits-daark-chaaklet-nu-takkuvagaa-amchanaa-ve","title_te":"Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తక్కువగా అంచనా వేయకండి.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?","section":"తాజా","status_line":"Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తక్కువగా అంచనా వేయకండి.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T15:21:29.068Z"},"facts":[],"events":[{"id":"event-59037","date":"2026-08-07T14:37:38.000Z","title_te":"Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌ను తక్కువగా అంచనా వేయకండి.. రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా?","body_te":"చాక్లెట్ అంటే చాలామంది వెంటనే దానికి దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ అన్ని చాక్లెట్లు ఒకేలా ఉండవు. ముఖ్యంగా కోకో శాతం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాల్స్‌ వంటి మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం, రక్తప్రసరణ, మెదడు పనితీరు, మానసిక స్థితి వంటి అంశాలకు కొంత మేలు చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/dark-chocolate-health-benefits-details-in-telugu-1882919.html"}]}]}