{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dark-neck-remedies-mukham-tellagaa-meda-maatram-nallagaa-kanipis","title_te":"Dark Neck Remedies: ముఖం తెల్లగా.. మెడ మాత్రం నల్లగా కనిపిస్తోందా?.. ఈ సింపుల్ హోం రెమెడీస్‌తో క్లీన్‌గా ఉంచుకోవచ్చట!","section":"తాజా","status_line":"Dark Neck Remedies: ముఖం తెల్లగా.. మెడ మాత్రం నల్లగా కనిపిస్తోందా?.. ఈ సింపుల్ హోం రెమెడీస్‌తో క్లీన్‌గా ఉంచుకోవచ్చట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63768","date":"2026-08-10T14:47:46.000Z","title_te":"Dark Neck Remedies: ముఖం తెల్లగా.. మెడ మాత్రం నల్లగా కనిపిస్తోందా?.. ఈ సింపుల్ హోం రెమెడీస్‌తో క్లీన్‌గా ఉంచుకోవచ్చట!","body_te":"చాలామంది ముఖ సౌందర్యంపై ఎంత శ్రద్ధ పెట్టినా మెడ విషయంలో అంతగా పట్టించుకోరు. దీంతో సూర్యరశ్మి, దుమ్ము, చెమట, చర్మంపై పేరుకుపోయే మృతకణాల కారణంగా మెడ భాగం ముఖం కంటే కాస్త నల్లగా కనిపించొచ్చు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో బయట ఎక్కువగా తిరిగేవారిలో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనికి సొల్యూషనేంటో చూసేయండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/natural-remedies-for-dark-neck-details-in-telugu-1885210.html"}]}]}