{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dartee-gyaamg-stars-hamgaamaa","title_te":"డర్టీ గ్యాంగ్‌స్టర్స్‌ హంగామా..","section":"తాజా","status_line":"డర్టీ గ్యాంగ్‌స్టర్స్‌ హంగామా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50695","date":"2026-08-02T20:30:45.000Z","title_te":"డర్టీ గ్యాంగ్‌స్టర్స్‌ హంగామా..","body_te":"విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట, తారక్‌ పొన్నప్ప ప్రధానపాత్రలు పోషిస్తున్న రా అండ్‌ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాతలు. దర్శక,నిర్మాత త్రినాథరావు నక్కిన ఇందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ఈ నెల 7న సినిమా విడుదల కానున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/vikram-sahidev-and-sandhya-vasishta-anakapalli-movie-song-out-2471511"}]}]}