{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daryaaptulo-phorensik-nivedikale-keelakam-deejeepee","title_te":"దర్యాప్తులో ఫోరెన్సిక్‌ నివేదికలే కీలకం: డీజీపీ","section":"తాజా","status_line":"దర్యాప్తులో ఫోరెన్సిక్‌ నివేదికలే కీలకం: డీజీపీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T00:44:17.005Z"},"facts":[],"events":[{"id":"event-40880","date":"2026-07-28T00:30:53.000Z","title_te":"దర్యాప్తులో ఫోరెన్సిక్‌ నివేదికలే కీలకం: డీజీపీ","body_te":"నేర నిరూపణలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్‌ పేరొన్నారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎస్‌లో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్సిక్‌ ఉద్యోగులకు సోమవారం డీజీపీ నియామక పత్రాలను అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/forensic-reports-are-crucial-in-the-investigation-dgp-2465149"}]}]}