{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dateej-dhonee-2011-varald-kap-vinnimg-siks-venuka-imta-storee-um","title_te":"దటీజ్ ధోనీ.. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ సిక్స్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ఈ బౌలర్ చెప్పింది తెలిస్తే..","section":"తాజా","status_line":"దటీజ్ ధోనీ.. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ సిక్స్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ఈ బౌలర్ చెప్పింది తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53067","date":"2026-08-04T05:59:55.000Z","title_te":"దటీజ్ ధోనీ.. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ సిక్స్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ఈ బౌలర్ చెప్పింది తెలిస్తే..","body_te":"2011 ఏప్రిల్ 2.. వాంఖడే స్టేడియంలో ధోనీ కొట్టిన ఆ చారిత్రాత్మక సిక్స్ ఎవరూ మరచిపోలేరు. ఆ సిక్సర్‌తో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే, అవతలి వైపు బౌలింగ్ వేసిన శ్రీలంక పేసర్ నువాన్ కులశేఖర మైదానంలో నిరాశలో మునిగిపోయాడు. ఆ తర్వాత కుళశేఖర సీఎస్కే తరఫున ఐపీఎల్లో ఆడారు. అయితే అప్పుడు ధోనీ తనతో ఎలా ప్రవర్తించాడు? అనేదానిపై అతడు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ms-dhoni-never-mentioned-the-2011-final-nuwan-kulasekara-shares-untold-csk-story-1880377.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxQNmM4bEZ4NURfU20zd01yQXZ5ZUVwTjB3S19WZkQ1YnA0Q0xkbHdzMEtwcU50QUk1TGkzZzR3amhsSF9lWHdTUWRReGlaOHB1UVlVV0ktR0g0Q0pNVzFiRkN0VWhVOGp2ME5zSnB6dVRkS2ZTTC12QXdSV2Q0bV9TYUdEVkg3X2xCQkVrYktiZ0hEY0RVdWgybEdyZ0JMaE1YNE5yeklUUHMtZDFGS2l3ZktDQlNPRTNNTEp3eXNORDlhczdxV0V0TDBKcmxVVVlCMFl4dEl30gHWAUFVX3lxTFA2YzhsRng1RF9TbTN3TXJBdnllRXBOMHdLX1ZmRDVicDRDTGRsd3MwS3BxTnRBSTVMaTNnNHdqaGxIX2VYd1NRZFF4aVo4cHVRWVVXSS1HSDRDSk1XMWJGQ3RVaFU4anYwTnNKcHp1VGRLZlNMLXZBd1JXZDRtX1NhR0RWSDdfbEJCRWtiS2JnSERjRFV1aDJsR3JnQkxoTVg0TnJ6SVRQcy1kMUZLaXdmS0NCU09FM01MSnd5c05EOWFzN3FXRXRMMEpybFVVWUIwWXh0SXc?oc=5"}]}]}