{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dattagiri-ashram-daiva-svaroopame-guruvu-dattagiri-aasrama-peeth","title_te":"Dattagiri Ashram | దైవ స్వరూపమే గురువు: దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు","section":"తాజా","status_line":"Dattagiri Ashram | దైవ స్వరూపమే గురువు: దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43635","date":"2026-07-29T12:15:33.000Z","title_te":"Dattagiri Ashram | దైవ స్వరూపమే గురువు: దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు","body_te":"Dattagiri Ashram | ఝరాసంగం: అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే దైవస్వరూపమే గురువు. జీవితానికి దిశానిర్దేశం చేస్తూ ధర్మమార్గంలో నడిపించే వారే గురువులు అని బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ డా. సిద్ధేశ్వరానంద గిరి మహరాజ్ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/the-guru-is-the-embodiment-of-the-divine-head-of-dattagiri-ashram-2466758"}]}]}