{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dayachesi-maa-kutumbaanni-vedhimchoddu-ika-aapu-kaakinaada-phyaa","title_te":"‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు","section":"తాజా","status_line":"‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T02:18:24.674Z"},"facts":[],"events":[{"id":"event-80859","date":"2026-08-21T01:34:48.000Z","title_te":"‘దయచేసి మా కుటుంబాన్ని వేధించొద్దు.. ఇక ఆపు’ కాకినాడ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో వెలుగులోకి సంచలనాలు","body_te":"కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ ఏఈ టి నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజులు గడిచేకొద్దీ కీలక మలుపులు తిరుగుతోంది. కుటుంబాన్ని వేధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్‌ఖాన్‌ను పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఘటనకు ముందు జరిగిన పరిణామాలు, నూకరాజు రాసిన వీలునామా, కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్స్‌, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kakinada-family-suicide-case-stop-harassing-our-family-ae-nookaraju-had-pleaded-with-sadhik-khan-1892863.html"}]}]}