{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"daytime-naps-vaammo-pagatipoota-gamtala-tarabadi-nidrapotunnaara","title_te":"Daytime Naps: వామ్మో.. పగటిపూట గంటల తరబడి నిద్రపోతున్నారా?.. ఈ సమస్యకు కూడా సంకేతం కావొచ్చు!","section":"తాజా","status_line":"Daytime Naps: వామ్మో.. పగటిపూట గంటల తరబడి నిద్రపోతున్నారా?.. ఈ సమస్యకు కూడా సంకేతం కావొచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55621","date":"2026-08-05T15:13:08.000Z","title_te":"Daytime Naps: వామ్మో.. పగటిపూట గంటల తరబడి నిద్రపోతున్నారా?.. ఈ సమస్యకు కూడా సంకేతం కావొచ్చు!","body_te":"మధ్యాహ్నం 15 నుంచి 30 నిమిషాలు నిద్రపోవడం శరీరానికి విశ్రాంతిని ఇచ్చి ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రతిరోజూ గంటల తరబడి పగటిపూట నిద్రపోవడం లేదా రాత్రి సరిపడా నిద్రపోయినా తరచూ నిద్రమత్తుగా అనిపించడం మాత్రం సాధారణ విషయం కాకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇలాంటి అలవాటు కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండే అవకాశం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/daytime-naps-health-warning-in-telugu-1881548.html"}]}]}