{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dc-movie-roo-50-kotla-klab-lo-deesee-goppa-manasu-chaatukunna-he","title_te":"DC Movie: రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డీసీ’.. గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ వామికా గబ్బి.. ఏం చేసిందో తెలుసా?","section":"తాజా","status_line":"DC Movie: రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డీసీ’.. గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ వామికా గబ్బి.. ఏం చేసిందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67072","date":"2026-08-12T12:39:30.000Z","title_te":"DC Movie: రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డీసీ’.. గొప్ప మనసు చాటుకున్న హీరోయిన్ వామికా గబ్బి.. ఏం చేసిందో తెలుసా?","body_te":"పాన్ ఇండియా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించిన సినిమా డీసీ. అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ మూవీలో వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/dc-movie-actress-wamiqa-gabbi-gifted-an-iphone-to-her-co-actor-jawahar-sakthi-details-here-1886550.html"}]}]}