{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dead-cows-listed-for-grants-chanipoyina-aavulakoo-graamtlu-go-ra","title_te":"Dead cows listed for grants | చనిపోయిన ఆవులకూ గ్రాంట్లు.. గో రక్షణ పథకంలో రూ.57 కోట్ల స్కామ్‌","section":"తాజా","status_line":"Dead cows listed for grants | చనిపోయిన ఆవులకూ గ్రాంట్లు.. గో రక్షణ పథకంలో రూ.57 కోట్ల స్కామ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T14:13:33.430Z"},"facts":[],"events":[{"id":"event-19780","date":"2026-07-15T13:34:42.000Z","title_te":"Dead cows listed for grants | చనిపోయిన ఆవులకూ గ్రాంట్లు.. గో రక్షణ పథకంలో రూ.57 కోట్ల స్కామ్‌","body_te":"Dead cows listed for grants | గో రక్షణ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) గుర్తించింది. సబ్సిడీల కోసం చనిపోయిన ఆవులతో పాటు గోశాలలో లేని గోవులను కూడా నమోదు చేసి రూ.57 కోట్ల మేర నిధులు కొల్లగొట్టినట్లు నివేదికలో ఆరోపించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/dead-cows-listed-for-grants-in-rajasthans-cow-protection-scheme-cag-audit-flags-rs-57-crore-fraud-2452221"}]}]}