{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dead-lizard-in-birthday-cake-bart-de-kek-lo-chachchina-balli-11","title_te":"Dead Lizard In Birthday Cake | బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు","section":"తాజా","status_line":"Dead Lizard In Birthday Cake | బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73432","date":"2026-08-16T09:51:20.000Z","title_te":"Dead Lizard In Birthday Cake | బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు","body_te":"Dead Lizard In Birthday Cake | బర్త్‌ డే కేక్‌లో చచ్చిన బల్లి కనిపించింది. ఆ కేక్‌ తిన్న 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/11-hospitalised-after-dead-lizard-found-in-birthday-cake-in-maharashtra-2485202"}]}]}