{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"debbaku-damdam-pettukunnaaru-kichen-lo-padagavippi-naagupaamu-em","title_te":"దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో","section":"తాజా","status_line":"దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T04:01:58.879Z"},"facts":[],"events":[{"id":"event-74343","date":"2026-08-17T02:41:53.000Z","title_te":"దెబ్బకు దండం పెట్టుకున్నారు.. కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో","body_te":"విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో ఓ కుటుంబానికి ఊహించని షాక్ ఎదురైంది. వంటగదిలో ఏదో కదులుతున్నట్లు గుర్తించిన మహిళ దగ్గరకు వెళ్లి చూడగా.. భారీ నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/king-cobra-snake-found-inside-kitchen-in-visakhapatnam-steel-plant-quarters-family-runs-in-panic-watch-nagupamu-video-1889883.html"}]}]}