{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"debit-card-varchuval-debit-kaardu-upayogistunnaaraa-ee-jaagratta","title_te":"Debit Card: వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయినట్లే..","section":"తాజా","status_line":"Debit Card: వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయినట్లే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T02:34:16.382Z"},"facts":[],"events":[{"id":"event-61194","date":"2026-08-09T01:42:12.000Z","title_te":"Debit Card: వర్చువల్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోయినట్లే..","body_te":"ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ల యుగం నడుస్తోంది. ఏ లావాదేవీ అయినా సరే ఆన్‌లైన్‌లో సులువుగా చేసుకునే సౌకర్యాలు అందుబాటులో వచ్చాయి. దీంతో ఫిజికల్ డెబిట్ కార్డు అవసరం లేకుండా వర్చువల్ కార్డులను బ్యాంకులు జారీ చేస్తున్నాయి. ఈ కార్డు ద్వారా ఫిజికల్ కార్డు దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/virtual-debit-card-what-is-it-how-does-it-work-and-where-can-you-use-it-1883919.html"}]}]}