{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dee-maart-lo-cheeralu-emduku-ammaru-asalu-vishayam-teliste-norel","title_te":"డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..","section":"తాజా","status_line":"డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T07:58:40.144Z"},"facts":[],"events":[{"id":"event-51417","date":"2026-08-03T07:02:01.000Z","title_te":"డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు..","body_te":"దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి శ్రీమంతుడి వరకు అందరికీ ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్ డి మార్ట్ . తక్కువ ధరకే కిరాణా సామాగ్రి, నిత్యావసరాలు అందించే డి మార్ట్‌లో కుర్తీలు, టీ-షర్టులు వంటి రెడీమేడ్ దుస్తులన్నీ దొరుకుతాయి గానీ.. చీరలు మాత్రం లభించవు. ఇంత పెద్ద రీటైల్ స్టోర్‌లో చీరలను ఎందుకు అమ్మరు? దీని వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/why-d-mart-does-not-sell-sarees-the-hidden-business-strategy-revealed-1879705.html"}]}]}