{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deeaar-kaamgo-chetla-chitaaru-kommana-rahasyamgaa-jeevimche-kott","title_te":"డీఆర్ కాంగో: చెట్ల చిటారు కొమ్మన రహస్యంగా జీవించే కొత్త కోతి జాతిని కనుగొన్న పరిశోధకులు","section":"తాజా","status_line":"డీఆర్ కాంగో: చెట్ల చిటారు కొమ్మన రహస్యంగా జీవించే కొత్త కోతి జాతిని కనుగొన్న పరిశోధకులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22941","date":"2026-07-17T09:50:42.000Z","title_te":"డీఆర్ కాంగో: చెట్ల చిటారు కొమ్మన రహస్యంగా జీవించే కొత్త కోతి జాతిని కనుగొన్న పరిశోధకులు","body_te":"కాంగో మధ్య- తూర్పు ప్రాంతంలోని ఉష్ణమండల అడవుల్లోని లోమామి నేషనల్ పార్క్‌లో ఎత్తైన చెట్ల దట్టమైన ఆకుల మధ్య దాక్కుని ఉన్న ఈ నల్లని రోమాలు గల వానరాన్ని పరిశోధకులు గుర్తించి చిత్రీకరించారు. ఈ అసాధారణ రూపం కలిగిన కోతిని తొలిసారి 2008లో చూసినట్టు అక్కడ పనిచేస్తున్నవారు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c24mpgerdd0o?at_medium=RSS&at_campaign=rss"}]}]}