{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deeaar-see-samaavesamlo-aasaktikara-ghatana-kappu-pakkanapetti-g","title_te":"డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల!","section":"తాజా","status_line":"డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-55102","date":"2026-08-05T08:41:02.000Z","title_te":"డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల!","body_te":"ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. సమావేశం సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనకు పింగాణీ కప్పులో తేనీరు అందించగా, మంత్రి దానిని స్వీకరించకుండా గాజు గ్లాసులో టీ కావాలని కోరారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/minister-nadendla-manohar-ask-and-drink-tea-in-glass-glass-at-eluru-drc-conference-1881249.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxNdzJ1Z0Nab19aa0o0MUZNWTNpTi1vY0h3Yy1rbXAwa3RlN1k3VnR6V01Da1F2dkJkbWhUb2dsa1JlRjd3UDY3MllwT3BZektWanlrb29hT2x0SEx5MlBxaDJQY1Y5MXFVd1RkT1NEOFpwRVZidmtwcGNLc0J4bmtMcG5fa3BtWFBIekRUdlE4OTI4ZkNNZWhPckVwZGFLLXJtNEgwdmhWWk16Mllja2x6QnQwUlJNVDQ4dWVBaEZ5ekhLUWtuaWVwMUlpbi00NGvSAc8BQVVfeXFMTXcydWdDWm9fWmtKNDFGTVkzaU4tb2NId2Mta21wMGt0ZTdZN1Z0eldNQ2tRdnZCZG1oVG9nbGtSZUY3d1A2NzJZcE9wWXpLVmp5a29vYU9sdEhMeTJQcWgyUGNWOTFxVXdUZE9TRDhacEVWYnZrcHBjS3NCeG5rTHBuX2twbVhQSHpEVHZRODkyOGZDTWVoT3JFcGRhSy1ybTRIMHZoVlpNejJZY2tsekJ0MFJSTVQ0OHVlQWhGeXpIS1FrbmllcDFJaW4tNDRr?oc=5"}]}]}