{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deeene-test-cheyimchukunna-bhaaryaabhartalu-riport-choosi-maimd","title_te":"డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్న భార్యాభర్తలు.. రిపోర్ట్ చూసి మైండ్ బ్లాంక్.. పిల్లలు పుట్టాక తెలిసిన..","section":"తాజా","status_line":"డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్న భార్యాభర్తలు.. రిపోర్ట్ చూసి మైండ్ బ్లాంక్.. పిల్లలు పుట్టాక తెలిసిన..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T10:18:52.587Z"},"facts":[],"events":[{"id":"event-56796","date":"2026-08-06T09:47:10.000Z","title_te":"డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్న భార్యాభర్తలు.. రిపోర్ట్ చూసి మైండ్ బ్లాంక్.. పిల్లలు పుట్టాక తెలిసిన..","body_te":"కలలో కూడా ఊహించని ఒక చేదు నిజం ఆ భార్యాభర్తల జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. సరదాగా చేసుకున్న డీఎన్ఏ పరీక్ష.. వారిద్దరి మధ్య ఉన్న భయంకరమైన బంధాన్ని బయటపెట్టింది. ప్రాణంగా ప్రేమించిన భార్య, తన కజిన్ అని తేలడంతో ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. అసలు ఈ రహస్యం ఇన్నాళ్లూ ఎలా దాగి ఉంది? ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/man-discovers-wife-is-his-cousin-sister-after-dna-test-check-details-1881999.html"}]}]}