{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deelimiteshan-billupai-deeemke-etu-imdiyaa-kootami-numchi-nishkr","title_te":"డీలిమిటేషన్‌ బిల్లుపై డీఎంకే ఎటు?.. ఇండియా కూటమి నుంచి నిష్క్రమించడంతో సర్వత్రా ఉత్కంఠ","section":"తాజా","status_line":"డీలిమిటేషన్‌ బిల్లుపై డీఎంకే ఎటు?.. ఇండియా కూటమి నుంచి నిష్క్రమించడంతో సర్వత్రా ఉత్కంఠ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52470","date":"2026-08-03T19:26:24.000Z","title_te":"డీలిమిటేషన్‌ బిల్లుపై డీఎంకే ఎటు?.. ఇండియా కూటమి నుంచి నిష్క్రమించడంతో సర్వత్రా ఉత్కంఠ","body_te":"నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ కోసం కొత్త బిల్లును తీసుకురావడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఒకవేళ తీసుకువచ్చిన పక్షంలో లోక్‌సభలో 22 మంది సభ్యులు, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్న డీఎంకే వైఖరి పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/what-is-the-dmk-stance-on-the-delimitation-bill-widespread-suspense-follows-its-exit-from-the-india-alliance-2472397"}]}]}