{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deepika-spirit-vivaadam-mallee-ragilimdaa-paaritoshikam-amsampai","title_te":"Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్!","section":"తాజా","status_line":"Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T04:57:45.443Z"},"facts":[],"events":[{"id":"event-92256","date":"2026-08-28T04:10:26.000Z","title_te":"Deepika | ‘స్పిరిట్’ వివాదం మళ్లీ రగిలిందా?.. పారితోషికం అంశంపై దీపిక వ్యాఖ్యలు వైరల్!","body_te":"Deepika | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ మరోసారి చర్చల్లో నిలిచింది. ఈ సినిమాలో తొలుత కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పారితోషకం, లాభాల్లో వాటా వంటి అంశాలపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/deepika-continues-the-spirit-movie-controversy-2496051"}]}]}