{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deepo-deeemnu-kalisina-jukkal-yuvata","title_te":"డీపో డీఎంను కలిసిన జుక్కల్ యువత","section":"తాజా","status_line":"డీపో డీఎంను కలిసిన జుక్కల్ యువత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55563","date":"2026-08-05T14:04:25.000Z","title_te":"డీపో డీఎంను కలిసిన జుక్కల్ యువత","body_te":"నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ ఆర్టీసీ పాత బస్టాండ్ సర్వేకోసం బుధవారం డిపో డీఎం రవికుమార్ బుధవారం మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యువకులు మాట్లాడుతూ.. పూర్వమెప్పుడో కట్టిన జుక్కల్ పాత బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. బస్టాండ్ లో ప్రయాణికులు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ కూలిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని వారు వాపోయారు. అలాంటి పరిస్థితి […] The post డీపో డీఎంను కలిసిన జుక్కల్ యువత appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/jukkal-youth-met-the-depot-dm/"}]}]}