{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deerghaayuvuku-thaimas-amda-manishi-aarogyaaniki-todpaatu","title_te":"దీర్ఘాయువుకు ‘థైమస్‌’ అండ.. మనిషి ఆరోగ్యానికి తోడ్పాటు","section":"తాజా","status_line":"దీర్ఘాయువుకు ‘థైమస్‌’ అండ.. మనిషి ఆరోగ్యానికి తోడ్పాటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T18:32:12.115Z"},"facts":[],"events":[{"id":"event-62337","date":"2026-08-09T18:32:12.115Z","title_te":"దీర్ఘాయువుకు ‘థైమస్‌’ అండ.. మనిషి ఆరోగ్యానికి తోడ్పాటు","body_te":"మానవుల ఆయుర్దాయంలో మన ఊహకందనంత కీలక పాత్ర పోషిస్తున్న ఒక చిన్న అవయవంపై జరిగిన అధ్యయన ఫలితాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. మానవుని రొమ్ము పైభాగాన ఉండే ఈ అతి చిన్న అవయవం దశాబ్దాలుగా గుర్తింపునకు కూడా నోచుకోకపోవడం విశేషం. అదే ‘థైమస్‌ గ్రంథి’.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/tiny-thymus-gland-may-play-a-bigger-role-in-lifespan-than-we-thought-2478565"}]}]}