{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"deewana-oteeteelonoo-deevaanaa-dookudu-50-miliyan-streemimg-nimi","title_te":"Deewana | ఓటీటీలోనూ ‘దీవానా’ దూకుడు.. 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైలురాయి చేరుకుందిగా!","section":"తాజా","status_line":"Deewana | ఓటీటీలోనూ ‘దీవానా’ దూకుడు.. 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైలురాయి చేరుకుందిగా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T07:00:29.222Z"},"facts":[],"events":[{"id":"event-51323","date":"2026-08-03T06:50:14.000Z","title_te":"Deewana | ఓటీటీలోనూ ‘దీవానా’ దూకుడు.. 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైలురాయి చేరుకుందిగా!","body_te":"Deewana | థియేటర్లలో మంచి ఆదరణ పొందిన చిత్రం దీవానా. యువ నటులు హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేగలై ప్రధాన పాత్రల్లో రూపొందిన‌ ‘దీవానా’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంటూ అరుదైన రికార్డును నమోదు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/deewana-new-achievement-in-ott-2471824"}]}]}