{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-aiims-mahilaa-peshemt-to-anuchita-pravartana-sekyooritee-g","title_te":"Delhi AIIMS | మహిళా పేషెంట్‌తో అనుచిత ప్రవర్తన.. సెక్యూరిటీ గార్డును తొలగించిన ఢిల్లీ ఎయిమ్స్","section":"తాజా","status_line":"Delhi AIIMS | మహిళా పేషెంట్‌తో అనుచిత ప్రవర్తన.. సెక్యూరిటీ గార్డును తొలగించిన ఢిల్లీ ఎయిమ్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T14:27:00.145Z"},"facts":[],"events":[{"id":"event-60655","date":"2026-08-08T14:04:24.000Z","title_te":"Delhi AIIMS | మహిళా పేషెంట్‌తో అనుచిత ప్రవర్తన.. సెక్యూరిటీ గార్డును తొలగించిన ఢిల్లీ ఎయిమ్స్","body_te":"Delhi AIIMS : ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో అభ్యంతరకర ఘటన జరిగింది. ఒక మహిళా పేషెంట్‌తో సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై ఢిల్లీ ఎయిమ్స్ చర్యలు తీసుకుంది. అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/delhi-aiims-sacks-guard-files-fir-for-inappropriate-conduct-with-woman-patient-doctors-changed-209-kg-patients-life-2477513"}]}]}