{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-mersideej-dheekotta-damto-70-ella-vruddha-ma-hila-mruti","title_te":"Delhi: మెర్సిడీజ్ ఢీకొట్ట‌డంతో 70 ఏళ్ల వృద్ధ మ‌హిళ మృతి","section":"తాజా","status_line":"Delhi: మెర్సిడీజ్ ఢీకొట్ట‌డంతో 70 ఏళ్ల వృద్ధ మ‌హిళ మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T11:04:33.370Z"},"facts":[],"events":[{"id":"event-60354","date":"2026-08-08T10:12:03.000Z","title_te":"Delhi: మెర్సిడీజ్ ఢీకొట్ట‌డంతో 70 ఏళ్ల వృద్ధ మ‌హిళ మృతి","body_te":"Delhi: వాగ‌న్‌ఆర్ కారును మెర్సిడీజ్ ఢీకొన్న ఘ‌ట‌న‌లో 70 ఏళ్ల వృద్ధ మ‌హిళ చ‌నిపోయింది. ఢిల్లీలోని న‌రేలా ప్రాంతంలో ఉన్న హిమాల‌యాస్ అపార్ట్‌మెట్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మెర్సిడీజ్ కారు డ్రైవ‌ర్ తండ్రి.. హ‌ర్యానా పోలీసు శాఖ‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆ కారు నుంచి ఓ బీర్ బాటిల్‌ను రిక‌వ‌రీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/70-year-old-woman-killed-after-a-mercedes-and-wagonr-collided-head-on-in-delhis-narela-2477283"}]}]}