{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"delhi-metro-dhilleelo-seejepee-nira-sa-na-16-metrostesha-n-lu-ta","title_te":"Delhi Metro | ఢిల్లీలో సీజేపీ నిర‌స‌న‌.. 16 మెట్రోస్టేష‌న్‌లు తాత్కాలికంగా మూసివేత‌..!","section":"తాజా","status_line":"Delhi Metro | ఢిల్లీలో సీజేపీ నిర‌స‌న‌.. 16 మెట్రోస్టేష‌న్‌లు తాత్కాలికంగా మూసివేత‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T09:54:01.854Z"},"facts":[],"events":[{"id":"event-31666","date":"2026-07-22T09:29:09.000Z","title_te":"Delhi Metro | ఢిల్లీలో సీజేపీ నిర‌స‌న‌.. 16 మెట్రోస్టేష‌న్‌లు తాత్కాలికంగా మూసివేత‌..!","body_te":"Delhi Metro | భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్ల (Metro Stations) ను తాత్కాలికంగా మూసివేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ (DMRC) ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/delhi-metro-shuts-16-stations-due-to-security-reasons-2459020"}]}]}